శ్రీ వాసాపురం వేంకటేశ్వర స్వామి మరియు మానస లింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా వీరికి, వీరి కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాము...
ప్రతి సంవత్సరం జరుగు ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు
టెంపుల్ డెవలప్మెంట్ కోసం డొనేషన్ చేయవచ్చు. అలాగే ప్రస్తుతం రెనోవేషన్ ఫండ్ కూడా మీరు ఇక్కడే డొనేషన్ చేయవచ్చు. ప్రస్తుతానికి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది. మొత్తం 20 రూములు మరియు పెద్ద డైనింగ్ హాల్ తో 5 కోట్ల రూపాయల అంచనాతో చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కళ్యాణ మండపం యొక్క బేస్ అయిపోయింది మరియు కాంపౌండ్ వాల్ కంప్లీట్ గా కట్టేశారు. మీ వంతు ఏదైనా ఈ కళ్యాణ మండపం కోసం డొనేషన్ చేయగలరు. ఆన్లైన్లో ఇక్కడ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత ఆఫీస్ విజిట్ అయినప్పుడు మీరు యుటిఆర్ నెంబర్ చెప్తే అక్కడ మీకు రసీదు ఇస్తారు.